BIKKI NEWS : Dussehra holidays 2026 for Degree colleges and Anganwadis. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Dusshera holidays for Anganwadi schools
అంగన్వాడి పాఠశాలలకు అక్టోబర్ 21 వరకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 22న అంగన్వాడి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
dussehra holidays for Degree colleges
అలాగే డిగ్రీ కళాశాలలకు అక్టోబర్ 26 వరకు దసరా సెలవులను ప్రకటించారు. 27న తిరిగి డిగ్రీ కళాశాలలో ప్రారంభం కానున్నాయి.
పాఠశాలలకు 22 వరకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ కళాశాలలకు 21 వరకు దసరా సెలవులు కలవు.

