Dasara Holidays 2026 today onwards – నేటి నుంచి దసరా సెలవులు

Dasara holidays 2026 today onwards

BIKKI NEWS (Oct. 10) : Dasara holidays 2026 today onwards. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దసరా సెలవులు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Dasara holidays 2026 today onwards

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుండి 22 వరకు. ఇంటర్మీడియట్ కళాశాలలకు నేటి నుండి 21 వరకు దసరా సెలవులను ప్రకటించారు.

AP Dasara Holidays

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు , కళాశాలలకు కూడా దసరా సెలవులను నేటి నుంచి 21 వరకు ప్రకటించారు.

విద్యా సంస్థలకు హెచ్చరిక

దసరా సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని విద్యార్థులకు సెలవులను ప్రకటించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక తరగతులు నిర్వహించిన విద్యా సంస్థల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →