DOST 2nd Special Phase counselling 2026 – డిగ్రీ అడ్మిషన్లకు మరో అవకాశం

Dost 2026 admissions

BIKKI NEWS (Aug 04) : DOST 2nd Special Phase counselling 2026. రాష్ట్రంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కొరకు దోస్త్ రెండో విడత ప్రత్యేక కౌన్సిలింగ్ షెడ్యూల్ ను చైర్మన్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు.

DOST 2nd Special Phase counselling 2026

విద్యార్థులు కోర్సులు మారాలి అనుకుంటే అదే కళాశాలలో వేరే కోర్సులకు ఆప్షన్లను అందుబాటులో ఉంచారు.

రిజిస్ట్రేషన్ గడువు : ఆగస్టు 6 నుండి 11 వరకు 400/- రూపాయలు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

వెబ్ ఆప్షన్స్ : ఆగస్టు 6 నుండి 12 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది.

సీట్ల కేటాయింపు : రెండో విడత ప్రత్యేక కౌన్సిలింగ్ సంబంధించి సీట్లను ఆగస్టు 14న కేటాయించనున్నారు.

సెల్ఫ్ రిపోర్టింగ్ : సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 14 నుండి 18 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

కళాశాలలో రిపోర్టు : సీట్లు పొంది ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేసిన అభ్య ర్థులు ఆగస్టు 17, 18 వ తేదీలలో కళాశాలలో ప్రత్యక్షంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

వెబ్సైట్ : https://dost.cgg.gov.in

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →