Deputation

Deputation – HM, SA లకు డిప్యూటేషన్ అవకాశం

BIKKI NEWS (June 28) : Deputation for HM and SA in School education. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఇన్-సర్వీస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ల నుండి ఒక్క సంవత్సరం డిప్యూటేషన్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Deputation for HM and SA in School education

ఖాళీల వివరాలు :
  • DIETలు – 131
  • CTEలు – 36
  • IASE – 17
  • SCERT – 18
  • మొత్తం 202

దరఖాస్తు విధానం గడువు : 2026 జూలై 04 నుంచి 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ-కమ్-డెమో ద్వారా నిర్వహించబడుతుంది.

పరీక్ష తేదీలు : జూలై 25 నుండి 31 వరకు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ & డెమో : ఆగస్టు 06 నుంచి 08 వరకు నిర్వహిస్తారు.

ప్రస్తుతం DIETలు, CTEలు, IASE మరియు SCERTలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా, అర్హత ఉంటే, ఈ నోటిఫికేషన్ ప్రకారం తప్పనిసరిగా దరఖాస్తు చేయాలి.

పరీక్ష విధానం : రాత పరీక్ష – 80 మార్కులు, ఇంటర్వ్యూ & డెమోన్స్ట్రేషన్ – 20 మార్కులు

వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in⁠

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →