BIKKI NEWS (JULY 23) : DASARATHI AWARDS WINNERS LIST. తెలంగాణ కవి దాశరధి కృష్ణమాచార్య పేరుమీద దాశరది సాహితీ పురస్కారంను 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
DASARATHI AWARDS WINNERS LIST
తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన దాశరధి కృష్ణమాచార్య జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు, సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. అవార్డు గ్రహీతకు 1,01,116 రూపాయల ను బహుమతి గా అందజేస్తారు.
2025 సంవత్సరానికి గాను దాసరి సాహితీ పురస్కారాన్ని అన్నవరం దేవేందర్ కు అందజేశారు.
2015 – తిరుమల శ్రీనివాసాచార్య
2016- జే బాపురెడ్డి
2017 – ఎన్ గోపి
2018 – వఝల శివకుమార్
2019 – కూరెళ్ళ విఠలాచార్య
2020 – తిరునగరి రామానుజయ్య
2021 – ఎల్లూరి శివారెడ్డి
2022- వేణు సంకోజు
2023 – ఆయాచితం నటేశ్వరశర్మ
2024 – జూకంటి జగన్నాథం
2025 – అన్నవరం దేవేందర్
- ఉమ్మడి వరంగల్ జిల్లా TGEJAC కో-చైర్మన్గా శ్రీ కూన సతీష్
- TGEJAC – ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం విజయవంతం
- Telangana inter exams 2027 fee schedule – ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్
- SBI loan Interest rates hike 2026 – రుణ వడ్డీ రేట్లు పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- Holidays List 2026 – పబ్లిక్, ఆప్షనల్ సెలవులు

