BIKKI NEWS : Daily GK BITS part 115 for Compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్
Daily GK BITS part 115 for Compititive exams.
1) బంగారం యొక్క రసాయన చిహ్నం ఏమిటి.?
జ : ఆరమ్ (Au)
2) అత్యంత చర్యాశీలత గల మూలకం.?
జ : ఫ్లోరిన్ (F),
3) అతి తక్కువ చర్యాశీలత మూలకం.?
జ : నియాన్ (Ne)
4) గుండె పరిమాణం ఎంత.? మరియు దాని బరువు ఎంత.?
జ : పిడికిలి పరిమాణం, 250 గ్రాములు
5) రక్తం ఒక దిశలో ప్రవహించేలా చేసే గుండెలోని భాగాలు ఏమిటి.?
జ : కావాటాలు
6) నెప్రాన్ లు శరీరంలో ఏ అవయవంలో ఉంటాయి.?
జ : కిడ్నీ
7) కిడ్నీ రోజుకు ఎన్ని లీటర్ల మూత్రాన్ని తయారు చేస్తుంది.?
జ : ఒకటి నుండి రెండు లీటర్లు
8) ఎరోత్రోపాయిటన్ & కాల్సిట్రోల్ హర్మోన్ లను శరీరంలోని ఏ అవయవం ఉత్పత్తి చేస్తుంది .?
జ : కిడ్నీ
9) ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను ఎప్పటినుండి ప్రారంభించారు.?
జ : 1973
10) భారతదేశంలో ఆదాయ పంపిణీకి సంబంధించిన గణాంకాలను ఎప్పుడు అధికారికంగా మొదటిసారి శాస్త్రీయంగా వెలువరించారు.?
జ : 1960
11) భారతదేశంలో ఏ ప్రాంతంలో హరిత విప్లవం విస్తరించకపోవడం వల్ల అక్కడ వ్యవసాయం వెనుకబడింది.?
జ : ఈశాన్య ప్రాంతం
12) రెండవ పరిపాలన సంస్కరణల సంఘం చైర్మన్ ఎవరు ఉన్నారు.?
జ : వీరప్ప మొయిలీ
13) విమానాల బ్లాక్ బాక్స్ సృష్టికర్త ఎవరు.?
జ : డెవిడ్ వారెన్
14) జాతీయ గీతాన్ని తొలిసారి ఏ భాషలో ప్రచురించారు.?
జ : బెంగాలీ
15) అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 8
16) హంటా వైరస్ దేని ద్వారా వ్యాపిస్తుంది.?
జ : ఎలుకలు
17) మూర్తి దేవి అవార్డు ఏ రంగంలో ప్రముఖులకు ఇస్తారు.?
జ : సాహిత్యం
18) భారత దేశ తొలి జలాంతర్గామి ఏది.?
జ : INS హరిహంట్
19) ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది.?
జ : జపాన్
20) పోకెట్ అని ఏ దేశ పార్లమెంటుకు పేరు.?
జ : డెన్మార్క్
21) మెదడు మూడు ప్రధాన భాగాలను ఏవి.?
జ : సెరెబ్రమ్, సెరెబెల్లమ్ మరియు బ్రెయిన్ స్టెమ్.
22) మెదడులో దాదాపు ఎన్ని న్యూరాన్లు ఉంటాయి.?
జ : 86 బిలియన్
23) తెలంగాణ జూన్ 2, 2014న భారతదేశంలోని ఎన్నో రాష్ట్రంగా అధికారికంగా అవతరించింది.?
జ : 29వ
24) భారతదేశంలో ప్రధానంగా ఎన్ని ప్రధాన నదులు కలవు.?
జ : 12
25) భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది.?
జ : బ్రహ్మపుత్ర
26) భూమి కోర్ భాగంలో ఉన్న ప్రధాన లోహం ఏమిటి.?
జ : ఐరన్
27) టెలి కమ్యూనికేషన్స్ లో ఉపయోగించే తరంగాలు ఏవి.?
జ : మైక్రోవేవ్ తరంగాలు
28) సాధారణ జలుబును ఏ పేరుతో పిలుస్తారు.?
జ : కోరిజా
29) బెంగులా కరెంట్ అనే సముద్ర ప్రవాహం ఏ రకమైనది?
జ : శీతల ప్రవాహం
30) కురుషియో కరెంట్ అనే సమద్ర ప్రవాహం యొక్క స్థానం ఏమిటి.?
జ : పసిఫిక్ మహసముద్రం
గుండె బరువు ఎంత.?
జ : 250 గ్రాములు
GK BITS IN TELUGU ALL PARTS LINK
Ans : GK BITS LINK
ALL JOBS NOTIFICATIONS LINK
Ans : LATEST JOBS

