Today in history March 6th – చరిత్రలో ఈరోజు

Today in history march 6th by bikki news

BIKKI NEWS : Today in history March 6th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 6th

దినోత్సవం

  • ఘనా గణతంత్ర దినోత్సవం
  • జాతీయ ఫార్మాసీ విద్యా దినోత్సవం
  • జాతీయ దంత వైద్యుల దినోత్సవం.

సంఘటనలు

2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.

జననాలు

1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564)
1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు
1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన హాస్యనటుడు. (మ.1966)
1917: పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు(మ.1984)
1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
1933: కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.(మ.2018)
1984: శర్వానంద్ , తెలుగు, తమిళ ,చిత్రాల నటుడు
1988: ఇషా చావ్లా, భారతీయ చలనచిత్ర నటి, పలు తెలుగు చిత్రాలలో నటించింది .
1997: ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె)

మరణాలు

1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)
1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు.
1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)
2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971)
2019: కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు. (జ.1932)

జాతీయ దీంతో వైద్యుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?

జ : మార్చి 06

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →