BIKKI NEWS : DAILY GK BITS 41 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 41 FOR COMPITITIVE EXAMS
1) పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరుంటారు.?
జ : విపక్ష నాయకుడు
2) శిశువు లింగాన్ని నిర్ధారించేది ఏది?
జ : తండ్రి క్రోమోజోమ్
3) ఆహార పదార్ధాలు నిల్వ ఉంచడానికి ఉపయోగపడే రసాయనం ఏది?
జ : సోడియం బెంజోయోట్
4) తొలిసారిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు ఎవరు.?
జ : వివి గిరి
5) భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం ఏది ?
జ : 1885
6) తుప్పు పట్టుట వలన ఇనుము బరువు.?
జ : పెరుగుతుంది.
7) గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రవేత్త ఎవరు?
జ : ఆర్యభట్ట
8) న్యూటన్ మొదటి నియమాన్ని ఎమని పిలుస్తారు.?
జ : లా ఆఫ్ ఇనర్సియా
9) జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 04
10) దాస్ కాపిటల్ గ్రంధ రచయిత ఎవరు.?
జ : కారల్ మార్క్స్
11) సార్క్ కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : ఖాట్మాండ్
12) చర్మానికి రంగునిచ్చే రసాయనం ఏది.?
జ : మెలానిన్
13) కోబాల్ట్ – 60 అనే ఐసోటోప్ ఏ వ్యాధి చికిత్సకు వాడుతారు.?
జ : క్యాన్సర్
14) సినిమా ప్రొజెక్టర్ లో ఏ కటకాన్ని వాడుతారు.?
జ : కుంభాకార కటకం
15) జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
16) స్వేచ్ఛ సమానత్వం ఐకమత్యం అనే భావనకు ఏ విప్లవం ఆదర్శం.?
జ : ఫ్రెంచ్ విప్లవం
17) తెలంగాణ లో ఉన్న గన్ పార్క్ అంటే ఏమిటి.?
జ : తెలంగాణ అమరవీరుల స్తూపం
18) సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో లాఠీ దెబ్బలు తిని మరణించిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు.?
జ : లాలా లజపతి రాయ్
19) ఎవరిని ‘శాఖ్యముని’ అని కూడా పిలుస్తారు.?
జ : గౌతమ బుద్ధుడు
20) “సీతార్” ను ఆవిష్కరించినది ఎవరు.?
జ : అమీర్ ఖుస్రో
21) దేశంలో మొదటి బయోస్ఫియర్ రిజర్వు ఏది?
జ : నీలగిరి
22) భారతదేశపు భూ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 15,200 కిలోమీటర్లు
23) నేషనల్ బొటానికల్ రీసేర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : లక్నో
24) దాశరధి రంగాచార్య రచించిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.?
జ : చిల్లర దేవుళ్ళు
25) బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : ఆపరేషన్ స్మైల్
26) సహజ రబ్బరు యొక్క మోనోమర్ ఏమిటి.?
జ : ఐసోప్రీన్
27) బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం.?
జ : 1905
28) సమద్రపు నీరు ఎంత శాతం ఉప్పు ను కలిగి ఉంటుంది.?
జ : 2.8%
29) న్యూక్లియర్ రియాక్టర్ లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏది?
జ :భారజలము
30) ఏ విటమిన్ కు క్యాన్సర్ నివారించే లక్షణం ఉన్నది.?
జ : విటమిన్ K మరియు E

