BIKKI NEWS : Daily current affairs in Telugu June 11th 2026 – కరెంట్ అఫైర్స్
Daily current affairs in Telugu June 11th 2026
1) మంగోలియాలో జరిగిన మహిళల ఆసియా వ్యక్తిగత చెస్ ఛాంపియన్‌షిప్ 2026 విజేత ఎవరు?
జ: Savita Shri Bhaskar
2) అమెరికన్ మిలిటరీ అకాడమీ అందించే ‘విర్ బ్రూక్స్ అవార్డు’ మరియు ‘జనరల్ డగ్లస్ మాక్‌ఆర్థర్ మిలిటరీ లీడర్‌షిప్ రైటింగ్ అవార్డు’ ఎవరికి లభించాయి?
జ: Prabhat Mishra
3) ప్రభుత్వ ఉద్యోగాల కోసం అమలులో ఉన్న రెండు పిల్లల నిబంధనను ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది?
జ: Madhya Pradesh
4);గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంపు కోసం ‘ప్రాజెక్ట్ గంగా’ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ: Uttar Pradesh
5) భారతదేశపు తొలి AI ఆధారిత హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది?
జ : Gujarat
6) ఇరాన్ ‘ఆపరేషన్ నసర్’ను ఏ దేశంపై ప్రారంభించింది?
జ : Israel
7) అంతర్జాతీయ BRICS వ్యవసాయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది?
జ : Indore
8):మహిళల భద్రత కోసం ‘స్త్రీ రైడ్స్’ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ : Telangana
9) From the First Ring: A Memoir’ పుస్తక రచయిత ఎవరు?
జ : Jill Biden
10) GI ట్యాగ్ పొందిన తేజ్‌పూర్ లిచీ ఏ రాష్ట్రానికి చెందినది?
జ : Assam
11) FE Best Banks Awards 2026లో ‘Banker of the Year’ అవార్డు ఎవరికి లభించింది?
జ : K. Satyanarayana Raju
12) SIPRI Yearbook 2026 ప్రకారం అణ్వాయుధాల సంఖ్యలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
జ : 6వ స్థానం
13) ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జ : జూన్ 12
14) తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ 2026లో పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని ఏ దేశం సాధించింది?
జ : India
15) ‘Neo’ అనే బ్రెయిన్-కంప్యూటర్ చిప్‌కు వాణిజ్య అనుమతి ఇచ్చిన దేశం ఏది?
జ : China
16) ‘రాహవీర్’ పథకం కోసం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎవరితో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
జ : Rapido
17) ప్రపంచ నేత్రదాన దినోత్సవం 2026 ఎప్పుడు జరుపుకున్నారు?
జ : జూన్ 10
18) నిరంతరంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన రికార్డును సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని రోజులు పదవిలో ఉన్నారు?
జ : 4399 రోజులు
19) SAPLING Dialogue 2026 ఇటీవల ఎక్కడ ముగిసింది?
జ : ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ
20) ఆర్టెమిస్ III మిషన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న రాండీ బ్రెస్నిక్ ఏ దేశానికి చెందినవారు?
జ : United States
21) LNG ఎగుమతి ప్రాజెక్ట్ కోసం అదానీ పోర్ట్స్‌కు 70 మిలియన్ డాలర్ల మెరైన్ సర్వీసెస్ ఒప్పందం ఏ దేశంలో లభించింది?
జ : Argentina
22) ల్యాండ్ పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
జ : New Delhi
23) మెటా మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి భారతదేశపు తొలి AI-సామర్థ్య డేటా సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నాయి?
జ : Jamnagar

