BIKKI NEWS : CURRENT AFFAIRS 2025 OCTOBER 3rd – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS 2025 OCTOBER 3rd
1) ఫోర్బ్స్ అంచనా ప్రకారం 500 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారు.?
జ : ఎలాన్ మస్క్
2) పిల్లలలో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడానికి ఐసిసి ఎవరితో ఒప్పందం చేసుకుంది.?
జ : యూనిసెఫ్
3) హురూన్ M3M భారతీయ ధనవంతుల 2025 జాబితాలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ & గౌతమ్ ఆదాని
4) హురూన్ M3M భారతీయ ధనవంతుల 2025 జాబితాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎవరు నిలిచారు.?
జ : రోష్ని నాడార్ (2.84 లక్షల కోట్లు)
5) ఆర్బిఐ తాజా పరపతి సమీక్ష సమావేశంలో రేపో రేటును ఎంతగా ప్రకటించింది.?
జ : 5.5%
6) ఆర్బిఐ 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.5 నుండి 6.8%
7) ఐసీసీ టి20 ర్యాంకింగ్ లో అత్యధిక పాయింట్లు సాధించిన (931) బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : అభిషేక్ శర్మ
8) SCRB 2013 నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యలు ఎన్ని ?
జ : 1,71,418
9) SCRB 2013 నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యలు ఎన్ని ?
జ : 10,786
10) మూడీస్ భారత్ రేటింగ్స్ ను ఎంతగా ప్రకటించింది.?
జ : BAA3
11) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శీరిష్ చంద్ర
12) 2024 – 25 లో భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన ప్రాంతం ఏది.?
జ : తాజ్ మహల్
13) యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆశీష్ పాండే
14) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత వృద్ధి రేటు అంచనాలను ఏడు శాతం నుండి ఎంతకు తగ్గించింది.?
జ : 6.5%
15) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో జావెలిన్ త్రో లో బంగారు పతకాలు సాధించిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : సుమిత్, సంజయ్
- DAILY GK BITS 52 – జీకే బిట్స్
- ఉద్యోగుల సెలవులు రద్దు – కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య
- Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 08
- Radiology day – అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం,
- CURRENT AFFAIRS NOVEMBER 8th 2025 – కరెంట్ అఫైర్స్

