BIKKI NEWS (AUG. 29) : Contract jobs in powergrid corporation . పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1543 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Contract jobs in powergrid corporation
ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా 24 నెలలు గాను లేదా ప్రాజెక్టు పూర్తి అయ్యేది వరకు గాను ఉంటాయి. అవసరమైతే ఈ సర్వీస్ 5 సంవత్సరాలు వరకు పొడిగించవచ్చు.
పోస్టుల వివరాలు:
- ఫీల్డ్ ఇంజినీర్,
- ఫీల్డ్ సూపర్ వైజర్
విభాగాలు:
- ఎలక్ట్రికల్,
- సివిల్,
- ఈసీ
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్, డిప్లొమా లేదా ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 400/- & 300/-
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : 27 సంవత్సరాల లోపు ఉండాలి.
వేతనం :
- ఫీల్డ్ ఇంజనీర్ల ప్రారంభ నెల జీతం రూ.30,000/-
- ఫీల్డ్ సూపర్ వైజర్లకు రూ.23,000/-
ఎంపిక విధానం : కామన్ FTE రాత పరీక్ష – 2025 మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్సైట్ : https://www.powergrid.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
