BIKKI NEWS (NOV. 05) : Contract jobs in jangoan govt medical college. జనగాం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
Contract jobs in jangoan govt medical college
ఖాళీల వివరాలు :
- ప్రోపెసర్ – 04
- అసోసియేట్ ప్రొఫెసర్ – 12
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 13
- సీనియర్ రెసిడెంట్ – 23
అర్హతలు : పోస్ట్ ను అనుసరించి అర్హతలు కలవు
వయోపరిమితి : మార్చి 31 – 2025 నాటికి 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం :
- ప్రోపెసర్ – 1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
- సీనియర్ రెసిడెంట్ – 1,06,461/-
ఎంపిక విధానం : విద్యా అర్హతలు, అనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు
ఇంటర్వూ తేదీ : నవంబర్ 06 – 2025
చిరునామా : ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, 2వ అంతస్తు, ఎంసీహెచ్ సెంటర్, చంపక్ హిల్స్, జనగాం
వెబ్సైట్ : https://gmcjangaon.org
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

