BIKKI NEWS (NOV. 06) : Computer teachers recruitment in Telangana government schools. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
Computer teachers recruitment in Telangana government schools
5 కంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో తొలి దశలో 2,837 మంది ఐసిటి టీచర్లను నియమించుకోవాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
వీరికి నెలకు 15 వేల రూపాయల గౌరవ వేతనంను సంవత్సరానికి 10 నెలల పాటు ఇస్తారు.
తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ బోర్డు ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వీరిని నియమిస్తారు.
వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3,000 మంది కంప్యూటర్ టీచర్లను నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
