BIKKI NEWS (OCT. 04) : CDAC 646 CONTRACT ENGINEER JOBS. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ కాంట్రాక్టు పద్ధతిలో 646 ఇంజనీర్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
CDAC 646 CONTRACT ENGINEER JOBS.
ఖాళీల వివరాలు :
- ప్రాజెక్టు ఇంజనీర్
- ప్రాజెక్టు అసోసియేట్
- సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్
దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 20- 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : సంబంధించిన విభాగంలో బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంపిల్, పీహెచ్డీ అర్హత కలిగి ఉన్నవారు అర్హులు.
ఎంపిక విధానం : రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://cdac.in/
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
