BSc Veterinary 2026 – వెటర్నరీ, ఫారెస్ట్రీ, ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ అడ్మిషన్లు

Bsc veterinary admissions 2026 by eapcet rank

BIKKI NEWS (July 01) : BSc Veterinary and AH admissions by TG EAPCET 2026. తెలంగాణ ఈ ఏపీ సెట్ 2026 బైపిసి స్ట్రీమ్ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉండి బిఎస్సి వెటర్నరీ, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ వంటి కోర్సుల్లో ప్రవేశం కోసం పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

BSc Veterinary and AH admissions by TG EAPCET 2026

ఎంసెట్ బైపీసీ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులు పై కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఎంసెట్ ఎంపీసీ విభాగంలో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా బీటెక్ డైరీ టెక్నాలజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి నోటిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

వెబ్సైట్ : https://pvnrtvu.ac.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →