BEL JOBS – బెల్ లో 340 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (NOV. 09) : BEL JOB NOTIFICATION. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాదులో 340 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది.

BEL JOB NOTIFICATION.

ఖాళీల వివరాలు :

  • ప్రొఫెషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – 175
  • ప్రొఫెషనల్ ఇంజనీర్ (మెకానికల్) – 109
  • ప్రొఫెషనరీ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) – 42
  • ప్రొబిషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 14

పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సి ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

అక్టోబర్ 1 – 2025 నాటికి వయోపరిమితి 25 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం 40,000 నుంచి లక్ష 40 వేల మధ్య ఉంటుంది.

దరఖాస్తు గడవు నవంబర్ 14 – 2025 వరకు కలదు

వెబ్సైట్ : https://bel-india.in/

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK