BIKKI NEWS (NOV. 09) : BEL JOB NOTIFICATION. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాదులో 340 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది.
BEL JOB NOTIFICATION.
ఖాళీల వివరాలు :
- ప్రొఫెషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – 175
- ప్రొఫెషనల్ ఇంజనీర్ (మెకానికల్) – 109
- ప్రొఫెషనరీ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) – 42
- ప్రొబిషనరీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 14
పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సి ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
అక్టోబర్ 1 – 2025 నాటికి వయోపరిమితి 25 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
వేతనం 40,000 నుంచి లక్ష 40 వేల మధ్య ఉంటుంది.
దరఖాస్తు గడవు నవంబర్ 14 – 2025 వరకు కలదు
వెబ్సైట్ : https://bel-india.in/

