BIKKI NEWS (DEC. 26) : AWARDS RECEIVED BY NARENDRA MODI. భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తమ అత్యున్నత పురస్కారాలతో, అవార్డ్ లతో సత్కరించాయి.
LIST OF AWARDS RECEIVED BY NARENDRA MODI.
- ఒమన్ – ఆర్డర్ ఆఫ్ ఒమన్
- ఇథియోపియా – గ్రేట్ ఆనర్ నిసాన్ ఆఫ్ ఇథియోపియా
- ట్రినిడాడ్ అండ్ టోబాగో – ది ఆర్డర్ ఆఫ్ ధ రిపబ్లిక్ ఆప్ ద ట్రినిడాడ్ అండ్ టోబాగో
- ఘనా- ది ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా
- సైప్రస్- ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్
- శ్రీలంక- మిత్ర విభూషణ్
- మారిషస్ – ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషియన్
- బార్బోడస్ – హనరరీ ఆర్డర్ ఆఫ్ ప్రీడమ్ ఆఫ్ బార్బోడస్
- కువైట్ – ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్
- గయానా – ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీ
- నైజీరియా – ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్
- డొమెనికా – ది డొమెనికా అవార్డు ఆఫ్ హనర్
- గ్రీస్ – గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డు
- ప్రాన్స్ – గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజెండ్ ఆఫ్ హనర్
- ఈజిప్టు – ఆర్డర్ ఆఫ్ ద నైల్
- పపువా న్యూ గినియా – కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు
- పపువా న్యూ గినియా – ఎబాకల్ అవార్డు
- ఫిజి – కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి
- భూటాన్ – ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాలో
- అమెరికా – లీజియన్ ఆఫ్ మెరిట్
- బహ్రెయిన్ – కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనేసాన్స్
- మాల్దీవులు – ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్
- రష్యా – ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టర్
- యూఏఈ – ఆర్డర్ ఆఫ్ జయేద్
- పాలస్తీనా – గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా
- ఆఫ్ఘనిస్తాన్ – స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమనుల్లా ఖాన్
- సౌదీ అదేబియా – ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ
అంతర్జాతీయ సంస్థల పురష్కారాలు
- గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు – కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్
- గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు – బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్
- ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ – ఐక్యరాజ్య సమితి
- సియోల్ పీస్ ఫ్రైజ్ – సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్

