BIKKI NEWS : Today top current affairs in Telugu 5th October 2026
Today top current affairs in Telugu 5th October 2026
1) ఆసియా క్రీడలు 2026 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ స్థానం
2) అమెరికా సూపర్ ఇంటిలిజెన్స్ ఫోర్స్ అధిపతి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జే క్లేటన్
3) ఆసియా గేమ్స్ 2026 లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : చైనా, జపాన్, సౌత్ కొరియా
4) Times Higher education University rankings 2027లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : Oxford University
5) మొదటి EU associated member country గా ఏది నిలిచింది.?
జ : కెనెడా
6) TIMES 100 Next జాబితాలో భారత్ నుండి చోటు సంపాదించుకున్న క్రీడాకారుడు ఎవరు.?
జ : వైభవ్ సూర్యవంశీ
7) VARUNA 2026 పేరుతో ఏ రెండు దేశాల నావికా దళాలు నావిక విన్యాసాలను చేపడుతున్నాయి.?
జ : ఇండియా ప్రాన్స్
8) NCERT ఏ తరగతిలో SHENGOI గురించి పాఠ్యాంశంగా ప్రచురించింది.?
జ : 9వ తరగతి
9) 2026 వైద్య రంగంలో నోబెల్ బహుమతిని ఏ ఆవిష్కరణకు గానూ ప్రకటించారు ?
జ : Optogenics
10) 2026 వైద్య రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : కార్ల్ డీసెరోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
11) ఆసియా క్రీడల తదుపరి 21వ ఎడిషన్ (2030) ఏ నగరంలో జరగనుంది?
జ : దోహా (ఖతార్
12) సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ యునెస్కో (UNESCO) ఆధ్వర్యంలో ప్రతి ఏటా అక్టోబర్ 5న ఏ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
జ : ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం (World Teachers’ Day – 1966 ILO/UNESCO సిఫార్సుల జ్ఞాపకార్థం 1994 నుండి నిర్వహిస్తున్నారు).
13) 2026 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అధికారిక ఇతివృత్తం (Theme) ఏమిటి?
జ : “Standing with teachers: 60 years of protecting the profession, advancing its status and shaping our futures”.
14) భారతదేశంలో గంగా డాల్ఫిన్ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 5న ఏ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు?
జ : జాతీయ డాల్ఫిన్ దినోత్సవం (National Dolphin Day).
15) యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయం మరియు సరస్సు పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణలో ఏ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను హెరిటేజ్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి?
జ : పి.వి.ఎన్.ఆర్ (PVNR) ఓపెన్‌కాస్ట్ మైన్.

