April holidays list - ఎప్రిల్ నెల సెలవులు - bikki news

APRIL HOLIDAYS LIST – ఎప్రిల్ నెల సెలవులు

హైదరాబాద్ (APR. 01() : APRIL HOLIDAYS LIST. 2026 ఎప్రిల్ నెలలో మొత్తం సెలవు దినాలు 07 కలవు.

APRIL HOLIDAYS LIST.

మొత్తం 23 పని దినాలు కలవు పాఠశాలలకు 18 రోజులు పని దినాలు కలవు. పాఠశాలలకు రెండో శనివారం సెలవు ఉండదు. కారణం ఒంటి పూట బడులు.

  • 03.04.2026 – గుడ్ ఫ్రైడే
  • 05.04.2026 – ఆదివారం, బాబు జగ్జీవన్ రామ్
  • జయంతి.
  • 11.04.2026 రెండో శనివారం
  • 12.04.2026 – ఆదివారం
  • 14.04.2026 – డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి.
  • 19.04.2026 – ఆదివారం
  • 23.04.2026 చివరి పనిదినం (పాఠశాలలకు విద్యా సంవత్సరం ముగింపు)
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →