హైదరాబాద్ : APRIL 2026 Important days list. ఎప్రిల్ నెలలో ముఖ్య దినోత్సవాల వివరాలు. పోటీ పరీక్షల కొరకు ప్రత్యేకం
APRIL 2026 Important days list
1 ఏప్రిల్ :
ఒడిశా వ్యవస్థాపక దినోత్సవం.
ఏప్రిల్ ఫూల్స్ డే
అంధత్వం నివారణ వారం
2 ఏప్రిల్ : : ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం
4 ఏప్రిల్ : అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవం.
మహావీర్ జయంతి
5 ఏప్రిల్ : జాతీయ సముద్రతీర దినోత్సవం
7 ఏప్రిల్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.
గుడ్ ఫ్రైడే
9 ఏప్రిల్ : ఈస్టర్ ఆదివారం
10 ఏప్రిల్ : ప్రపంచ హోమియోపతి దినోత్సవం (WHD)
11 ఏప్రిల్ :జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం (NSMD).
జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం.
13 ఏప్రిల్ : జలియన్ వాలాబాగ్ ఊచకోత
14 ఏప్రిల్ : బి.ఆర్. అంబేద్కర్ సంస్మరణ దినోత్సవం
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
17 ఏప్రిల్ : ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం
18 ఏప్రిల్ : ప్రపంచ వారసత్వ దినోత్సవం
21 ఏప్రిల్ : జాతీయ సివిల్ సర్వీస్ డే
22 ఏప్రిల్ :ప్రపంచ భూమి దినోత్సవం
23 ఏప్రిల్ : ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం
24 ఏప్రిల్ : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
25 ఏప్రిల్ : ప్రపంచ మలేరియా దినోత్సవం
26 ఏప్రిల్ : ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం
28 ఏప్రిల్ : పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం
30 ఏప్రిల్ : ప్రపంచ పశువైద్య దినోత్సవం.
ఆయుష్మాన్ భారత్ దివస్
