BIKKI NEWS (NOV. 07) : AP SPECIAL POLICE RECRUITMENT 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 264 ప్రత్యేక పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది
AP SPECIAL POLICE RECRUITMENT 2025
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళంలో 19 ఎస్సై, 245 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని రెండు దశల్లో భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వీటికి సంబంధించిన నియామక నోటిఫికేషన్లను జారీ చేయనుంది.

