AP SARPANCH ELECTIONS – ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు

BIKKI NEWS (SEP. 04) : AP SARPANCH ELECTIONS SCHEDULE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు.

AP SARPANCH ELECTIONS SCHEDULE.

అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. 2026 జనవరి లో ఎన్నికల నోటిఫికేషన్, ఫలితాలు ప్రకటించాలి’ అని ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు.

కాగా 2026 ఎప్రిల్ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. అంటే మూడు నెలల ముందుగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.