BIKKI NEWS : AP EAPCET 2026 hall tickets Download link. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఏపీసెట్ 2026 పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP EAPCET 2026 hall tickets Download link
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 12 నుండి 18 వరకు నిర్వహించనున్నారు.
అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలను మే 19 మరియు 20వ తేదీలలో నిర్వహించనున్నారు.
AP EAPCET 2026 HALL TICKETS
