AP DSC MERIT LIST – సబ్జెక్టులు, జిల్లాల వారీగా మెరిట్ లిస్టు

BIKKI NEWS (AUG. 21) : AP DSC MERIT LIST SUBJECT and DISTRICT WISE. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులను జిల్లాల వారీగా మరియు సబ్జెక్టుల వారిగా ఆగస్టు 22న విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

AP DSC MERIT LIST SUBJECT and DISTRICT WISE

ఈ మెరిట్ లిస్టులను వెబ్సైట్ లో (కింద ఇవ్వబడిన) అందుబాటులో ఉంచనున్నారు. తదనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియన జిల్లాల వారీగా చేపట్టనున్నారు.

ఇప్పటికే జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా తెలిసింది.

మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : https://apdsc.apcfss.in/