BIKKI NEWS (NOV. 10) : ANDHRA PRADESH 10th class exams 2026 fee schedule. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు 2026 ఫీజు షెడ్యూల్ విడుదల చేశారు.
ANDHRA PRADESH 10th class exams 2026 fee schedule.
నవంబర్ 13 నుంచి 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు.
50 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 వరకు, 200/+ రుసుముతో డిసెంబర్ 10 వరకు, 500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు.
పాఠశాలలో విద్యార్థుల ఫీజును బోర్డుకు చెల్లించేటప్పుడు అధికారిక వెబ్సైటు లాగిన్ నుండి మాత్రమే చెల్లించాలని, బ్యాంకు చాలన్, CFMS లను ఆమోదించబోమని తెలిపారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

