Ambedkar open University- పాత విద్యార్థులకు రీ అడ్మిషన్ అవకాశం

Ambedkar open university re admission chance
  • BIKKI NEWS : 23-01-2026

Ambedkar open university readmission for old students. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తన పూర్వ విద్యార్థులకు రీ అడ్మిషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Ambedkar open university readmission for old students.

గతంలో అడ్మిషన్ తీసుకొని కోర్సులు పూర్తి చేయని విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

1986 నుండి 2013 వరకు డిగ్రీ (బిఎస్సి, బీకాం, బిఏ) కోర్సుల్లో అడ్మిషన్ పొంది కోర్సులు పూర్తిచేయని విద్యార్థులకు రీ అడ్మిషన్ పొందే అవకాశాన్ని కల్పించారు

వారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవల విభాగాన్ని సంప్రదించడం ద్వారా రీ అడ్మిషన్ పొందవచ్చు అని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం మీ ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు. Help line – 040- 23680222

వెబ్సైట్ : https://online.braou.ac.in/login

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →