AIRPORT JOBS – ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 జాబ్స్

Airport jobs - ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 జాబ్స్ - bikki news

BIKKI NEWS (AUG. 20) : Airport authority of India jobs notification. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ లో వివిధ విభాగాల్లో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Airport authority of India jobs notification.

పోస్టుల వివరాలు:

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్)-11,
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్)-199,
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్)-208,
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) -527,
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ)-31.

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (ఆర్కిటెక్చర్/సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 27.09.2025 నాటికి 27 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

వేతన స్కేలు : నెలకు రూ.40,000/- నుంచి 1,40,000/- వరకు

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వార ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 29 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://www.aai.aero

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →