AICTE SCHOLARSHIP – నెలకు 12,400/- స్కాలర్షిప్

BIKKI NEWS (SEP. 18) : AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION. ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎం ఈ ఎంటెక్, ఎంఈ, ఎండీఎస్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు నెలకు 12,400/- స్కాలర్షిప్ ను అందజేస్తారు.

AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION

అర్హతలు : విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సులలో ప్రవేశం పొంది ఉండాలి, గేట్ /సీఈఈ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 01 నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://pgscholarship.aicte.gov.in/