AF CAT 2026 నోటిఫికేషన్ – వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలు

BIKKI NEWS (NOV. 12) : AF CAT 2026 NOTIFICATION RELEASED. ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 1/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వాయుసేన లో ఉన్నత ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది.

AF CAT 2026 NOTIFICATION RELEASED.

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రౌండ్ డ్యూటీ, ప్లయింగ్ డ్యూటీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు : (340)

  • ప్లయింగ్ – 38
  • గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) – 188
  • గ్రౌండ్ డ్యూటీ ( నాన్ టెక్నికల్) – 114

అర్హతలు : ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టులు కలిగి ఉండి మరియు బీసీ, బీటెక్ చేసినవారు అర్హులు.

వయోపరిమితి :

  • ఫ్లయింగ్ బ్యాచ్ 20-24 సంవత్సరాల మధ్య, గ్రౌండ్ డ్యూటీ కి 20-26 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : 550/- రూపాయలు

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 14 వరకు అవకాశం కలదు.

ఆన్లైన్ పరీక్ష తేదీ : జనవరి 31 – 2026

వెబ్సైట్ : https://afcat.cdac.in/AFCAT/

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK