Union budget 2026 – ధరలు తగ్గే, పెరిగే వస్తుసేవలు

Union budget 2026 - ధరలు తగ్గే, పెరిగే వస్తుసేవలు - bikki news
  • BIKKI NEWS : 2-2-2026

Goods and services with decreasing and increasing prices according to union budget 2026. కేంద్ర బడ్జెట్ 20256 కొన్ని వస్తువులకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అదే సమయంలో కొన్ని రకాల వస్తువులకు పెంచారు.

Goods and services with decreasing and increasing prices according to union budget 2026

ధరలు తగ్గే వస్తు సేవలు

  • వ్యక్తిగత వినియోగం నిమిత్తం దిగుమతి చేసుకునే ఔషధాలు
  • 17 రకాల క్యాన్సర్ ఔషధాలు
  • అత్యంత అరుదైన ఏడు రోగాల చికిత్సలో ఉపయోగించే ప్రత్యేక ఔషధాలు, ఆహారం
  • మైక్రోవేవ్ అవెన్లలో ఉపయో గించే కీలక విడిభాగాలు
  • విమానాల తయారీలో ఉప యోగించే పరికరాలు (ఇంజిన్లు సహా)
  • సోలార్ గ్లాస్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు
  • అణు విద్యుత్తు ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే వస్తువులు
  • కీలక ఖనిజాలకు సంబంధించిన భారీ యంత్ర పరికరాలు
  • తోలు వస్తువులు (పాదరక్షలు)
  • జౌళి వస్త్రాలు
  • బయోగ్యాస్ కలిపిన సీఎన్జీ
  • సముద్ర ఆహార ఉత్పత్తులు
  • విదేశీ పర్యటన ప్యాకేజీలు
  • విదేశీ విద్య

ధరలు పెరిగే వాస్తు సేవలు

  • సిగరెట్లు
  • దిగుమతి చేసుకున్న తక్కువ ధర గొడుగులు (కనీసం రూ.60 పెంపు)
  • పొటాషియం హైడ్రాక్సైడ్
  • ఏటీఎం యంత్రాలు, వాటి విడి భాగాలు
  • విదేశీ సిబ్బంది ఫిల్మ్, బ్రాడ్కా స్టింగ్ పరికరాలు
  • జూ కోసం దిగుమతి చేసుకునే జంతువులు, పక్షులు
  • అమోనియం ఫాస్ఫేట్ / నైట్రో-ఫాస్ఫేట్ ఎరు వులు, నాప్తా వంటి ఎరువుల ముడి పదార్థాలు
  • కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్, వెండింగ్ యంత్రాలు
  • నూనె తీసిన ఆముదపు చెక్క (కాస్టర్ ఆయిల్ కేక్)
  • ఖనిజాలు, ఇనుప ధాతువు, బొగ్గు
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →