- BIKKI NEWS : 27-01-2026
TELANGANA MUNICIPAL ELECTIONS SCHEDULE 2026. తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
TELANGANA MUNICIPAL ELECTIONS SCHEDULE 2026
దీంతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని ఎన్నికల సంఘం ప్రకటించింది. కావున ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు 15వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.
నామినేషన్ల స్వీకరణ ప్రారంభ తేదీ జనవరి 28 – 2026
నామినేషన్ల సమర్పించడానికి చివరి తేదీ జనవరి 30
నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం ఫిబ్రవరి 03
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ ఫిబ్రవరి 11
ఎన్నికల కౌంటింగ్ తేది ఫిబ్రవరి 13
ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..
- CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి
- JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి
- Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం

