STANDARD GK BITS – 80 జీకే బిట్స్

Standard gk bits - 80 జీకే బిట్స్ - bikki news
  • BIKKI NEWS

STANDARD GK BITS – 80 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్.

STANDARD GK BITS – 80 FOR COMPITITIVE EXAMS

1) సెంట్రల్ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలం ఉన్న జిల్లా ఏది.?
జ : ఖమ్మం

2) తెలంగాణ రాష్ట్రంలోని అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
జ : జాతీయ రహదారి 44

3) నల్గొండ జిల్లాలోని కొలనుపాక దేనికి ప్రసిద్ధి.?
జ : జైన దేవాలయం

4) 1952లో ఏ జిల్లాలో మొట్టమొదటిసారి ముల్కీ ఉద్యమం చోటు చేసుకుంది.?
జ : వరంగల్

5) 1917లో మహాత్మా గాంధీ చంపారణ్ పర్యటన యొక్క ఫలితం ఏమిటి?
జ : తీస్ కతియా పద్ధతి రద్దు

6) పంట రుణాలు సాధారణంగా ఎంత కాలానికి ఇస్తారు.?
జ : స్వల్పకాలిక రుణాలు

7) తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా గల జిల్లా ఏది.?
జ : నల్గొండ

8) తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించినది ఎవరు?
జ : ఏలే లక్ష్మణ్

9) తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ఎవరు.?
జ : వి వెంకటరమణ చారి

10) నిజామాబాద్ ప్రాచీన నామం ఏమిటి.?
జ : ఇందూరు

11) కాళోజీ నారాయణరావు ఏ అత్యున్నత పురస్కారంతో సత్కరించబడ్డాడు.?
జ: పద్మ విభూషణ్

12) పొక్కిలి కవితా సంకలనం సంపాదకుడు ఎవరు.?
జ : జూలూరి గౌరీ శంకర్

13) ఈ మెయిల్ ను ఎవరు ఆవిష్కరించారు.?
జ : రెటాంలిన్ సన్

14) హైదరాబాదుకు నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడ నుండి జరిగింది.?
జ : ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్

15) మూసీ నది ఎక్కడ ఆరంభం అవుతుంది.?
జ : అనంతగిరి కొండలు

16) కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం కనీస వేతనాలను ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సవరించాలి.?
జ : ఐదు సంవత్సరాలు

17) రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారతదేశంలోని మొత్తం భూభాగంలో వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది.?
జ : 301

18) రాజ్యాంగం ప్రకారం ఒక ఆర్డినెన్స్ ను ఎవరు జారీ చేస్తారు.?
జ : రాష్ట్రపతి మరియు గవర్నర్

19) ఆరోగ్య హక్కును రాజ్యాంగంలోని ఏ అధికరణ కల్పిస్తుంది.?
జ : 47

20) ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఏర్పడిన రాజ్యాంగ ప్రకరణ ఏది.*
జ : 15 (6)

21) దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో మల్వాల ప్యాలెస్ ఉన్నది.?
జ : బెంగళూరు

22) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఏరోజు ఆమోదించింది.?
జ : 20 ఫిబ్రవరి 2014

23) 1973లో జై ఆంధ్ర ఉద్యమ తీవ్రత కారణంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు?
జ : పీవీ నరసింహారావు

24) ప్రసార భారతి చట్టం ఏ సంవత్సరంలో పాస్ అయ్యింది.?
జ : 1997

25) 1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏ రోజు 8 సూత్రాల ఫార్ములా ను కేంద్రం ప్రకటించింది.?
జ : ఏప్రిల్ 11 – 1969

26) ఆమ్ ఆద్మీ పార్టీ అధికార చిహ్నం ఏది.?
జ : చీపురు

27) భారత రాజ్యాంగంలో పని చేసే హక్కును ఏ అధికరణం కల్పిస్తుంది.?
జ : 41

28) ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్ పిటిషన్ ను ఏ కోర్టులో దాఖలు చేయవచ్చు.?
జ : సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో మాత్రమే

29) వరల్డ్ వైడ్ వెబ్ (www) ను కనుగొన్న వారు ఎవరు.?
జ : టిమ్ బెర్నర్స్ లీ

30) శరీరాన్ని చూపించండి అని అర్థం వచ్చే రిట్ పిటిషన్ ఏది?
జ : హెబియస్ కార్పస్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →