- BIKKI NEWS : 14 JAN. 2026
Telangana Group 3 appointment orders on January 16. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-3 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను జనవరి 16వ తేదీన ఇవ్వాలని నిర్ణయించింది.
Telangana Group 3 appointment orders on January 16.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16న హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో సాయంత్రం 4.00 గంటలకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు.
మొత్తం 1,370 ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసి, విజయవంతంగా పరీక్షలు నిర్వహించి, తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
