BIKKI NEWS (JAN. 08) : TG EAPCET 2026 NOTIFICATION IN FEBRUARY. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎఫ్ సెట్ ప్రవేశ పరీక్ష 2026 నోటిఫికేషన్ ను ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదలైన తర్వాత విడుదల చేయాలని సెట్ కన్వీనర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
TG EAPCET 2026 NOTIFICATION IN FEBRUARY
దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారంలో ఎఫ్ సెట్ పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేసి, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.
అలాగే మిగతా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లను కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయాలని కన్వీనర్ల సమావేశంలో ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
