BIKKI NEWS (JAN. 05) : APPLY FOR TGCET 2025 SAYS SRI KRISHNA ADITYA. తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ 2026 కు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ శ్రీకృష్ణ ఆదిత్య ఒక ప్రకటన విడుదల చేశారు.
APPLY FOR TGCET 2025 SAYS SRI KRISHNA ADITYA.
ఐదవ తరగతి ప్రవేశాలతో పాటు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని ఈ సందర్భంగా తెలిపారు.
దరఖాస్తు గడువు జనవరి 21వ తేదీతో ముగియనుందని, దరఖాస్తు గడువును పొడిగించబోమని ఈ సందర్భంగా తెలిపారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు వీలైనంత త్వరగా టీజీ సెట్ కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
వెబ్సైట్ : https://tgcet.cgg.gov.in/TGCETWEB/#/home
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
