BIKKI NEWS (DEC. 11) : TELANGANA VTGCET 2026 NOTIFICATION. SC,ST,BC, మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి మరియు 6వ తరగతి నుండి 9వ తరగతి లో ప్రవేశమునకై తేదీ 22-02-2026 నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు అన్ని జిల్లాలలో (ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
TELANGANA VTGCET 2026 NOTIFICATION
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్దం చేస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు
- అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేది 11-12-2025 నుండి 21-01-2026 వరకు ఆన్లైన్లో రూ.100/- రుసుము చెల్లించి ధరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక ఫోన్ నెంబర్తో ఒక ధరఖాస్తు మాత్రమే చేయవచ్చును.
- అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టివారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును.
- విద్యార్థుల ఎంపికకు “పాతజిల్లా” ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది.
- అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
- TGSWREIS-040-23391598
- TGTWREIS – 8333800221
- MJPTBCWREIS-040-23328266
- TGREIS-040-24734899
అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు క్రింది వెబ్సైట్లను దర్శించండి.
https://tgswreis.telangana.gov.in
https://tgtwgurukulam.telangana.gov.in
https://mjptbcwreis.telengana.gov.in
https://tgcet.cgg.gov.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
