BIKKI NEWS (JAN.05) : Mobile app for EAPCET 2026 application BY JNTUH. జేఎన్టీయూ హైదరాబాద్ ఎఫ్‌సెట్, పీజీ ఈసెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ కోసం మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది.
Mobile app for EAPCET 2026 application BY JNTUH
విద్యార్థులు సులభంగా దరఖాస్తు చేసుకోవడం, ఫీజు చెల్లింపు, హాల్ టికెట్ డౌన్లోడ్, ఫలితాలు చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటికే ప్రవేశ పరీక్షల కోసం మొబైల్ అప్లికేషన్ లను వాడుతున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యొక్క యాప్ లను పరిశీలిస్తుంది.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
