BIKKI NEWS (JAN. 05) : Donald Trump says i have stopped eight wars. డోనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్నానని, ఇప్పటికే తాను ఎనిమిదింబ్బావ్ యుద్దాలను ఆపానని తెలిపారు.
Donald Trump says i have stopped eight wars.
ఆ పావు యుద్ధం థాయిలాండ్ – కాంబోడియా మధ్య మొదలైన ఉద్రిక్తలను ఐదు గంటల్లోనే సమస్య పోయేలా చేశానని అందుకే దానిలో పావు శాతం క్రెడిట్ తీసుకుంటున్నానని తెలిపారు.
తర్వాత లాటిన్ అమెరికా దేశాలే
తమ దేశంలో మాదకద్రవ్యాలను తయారు చేసి అమెరికాకు సరఫరా చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలే తమ తదుపరి లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇప్పటికీ వెనిజువెల అధ్యక్షుడు మదురో ను అరెస్టు చేసి ఆదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ దేశాన్ని తామే పాలిస్తామని కూడా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా లాటిన్ అమెరికా దేశాలు అయినా మెక్సికో, కొలంబియా, క్యూబా దేశాలను తీవ్రంగా హెచ్చరించారు. మాదకద్రవ్యాల తయారీ, తయారు చేసే సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం వంటివి ఆపకపోతే ఆ దేశాలను కూడా ఆక్రమిస్తామని స్పష్టం చేశారు.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

