BIKKI NEWS (DEC. 24) : PRE METRIC SCHOLARSHIP FOR SC STUDENTS. తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కరీంనగర్ జిల్లా పరిధిలో 5 నుండి 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అందజేయడం కోసం ప్రకటన విడుదల చేసింది.
PRE METRIC SCHOLARSHIP FOR SC STUDENTS
9వ, 10వ తరగతి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలో 5 నుండి 8వ తరగతి చదువుతున్న ఎస్సీ బాలురకు సంవత్సరానికి ₹1000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు.
ప్రభుత్వ పాఠశాలలో 5 నుండి 8వ తరగతి చదువుతున్న ఎస్సీ బాలికలకు సంవత్సరానికి ₹1500 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 9 నుండి 10వ తరగతి చదువుతున్న ఎస్సీ బాల, బాలికలకు సంవత్సరానికి ₹3,500 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు.
దరఖాస్తు ఫారం, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, బోనఫైడ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్ వంటి సర్టిఫికెట్ లు కావలెను.
వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in/PrematricLinks.do
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

