BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 20
Today in history December 20th
దినోత్సవం
- అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
సంఘటనలు
1986: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ.
జననాలు
1934: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).
1940: యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి .
1951: కన్నేపల్లి చలమయ్య, కథా రచయిత.
మరణాలు
1817: తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(జ.1788)
1988: బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915).
- Assistant Professor recruitment – 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- Today Gold Rate October 1st 2026 – తగ్గిన బంగారం ధర
- Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్
- Transfers – మార్చిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు: పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
- Telangana PRC report – గడువు ముగిసినా ప్రభుత్వానికి చేరని పీఆర్సీ నివేదిక

