BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 07
Today in history December 7th
దినోత్సవం
- భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
- అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
సంఘటనలు
1792: భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.
1856: వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.
1946: ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.
జననాలు
1896: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1990)
1921: భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం.
1975: సురేంద్ర రెడ్డి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.
1976: హరీష్ రాఘవేంద్ర , ప్లేబ్యాక్ సింగర్ , యాక్టర్
1976: రవిశంకర్ వర్మ గొట్టుముక్కల, వ్యాపారవేత్త, సినీ నిర్మాత.
1980: ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం.
మరణాలు
1964: అర్ధనారీశ వర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1874)
2013: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954)
- Assistant Professor recruitment – 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- Today Gold Rate October 1st 2026 – తగ్గిన బంగారం ధర
- Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్
- Transfers – మార్చిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు: పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
- Telangana PRC report – గడువు ముగిసినా ప్రభుత్వానికి చేరని పీఆర్సీ నివేదిక

