Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06

Today in history - చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06

Today in history December 6th

దినోత్సవం

  • పౌర రక్షణ దినం.

సంఘటనలు

1992: కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.

జననాలు

1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)
1892: ఆచంట రుక్మిణమ్మ
1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987)
1936: సావిత్రి, సినిమా నటి. (మ.1981)[1]
1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి
1999: నేహా శెట్టి మోడల్ , కన్నడ,తెలుగు,చిత్రాల నటి

మరణాలు

1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891).
1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత
2024: మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (జ.1941)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →