BIKKI NEWS (DEC. 05) : RBI CUTS REPO RATE 25 BASIS POINTS. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
RBI CUTS REPO RATE 25 BASIS POINTS.
దీంతో రెపోరేటు 5.50 నుంచి 5.25 శాతానికి తగ్గింది. రేపో రేట్ ను తగ్గించడం వరుసగా ఇది నాలుగోసారి.
గత రెండుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్బిఐ, తర్వాత 50 బేసీస్ పాయింట్లు తగ్గించడంతో తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు.
దీంతో బ్యాంకుల వద్ద మరియు ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్న పౌరులకు వడ్డీ రేటు భారీగా తగ్గనుంది. ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేటు తగ్గనుంది.
- CUET UG 2026 RESULTS కోసం క్లిక్ చేయండి
- JL to Principal promotions – మరో 19 మంది జేఎల్స్ కు పదోన్నతి
- Telangana PRC 2026- త్వరలోనే పీఆర్సీ నివేదిక సమర్పణ
- BR Ambedkar open University admissions 2026 – అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీజీ ప్రవేశాలు
- Employees Life Insurance Scheme- తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ వరం.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం

