BIKKI NEWS (NOV. 13) : Telangana 10th exams 2026 fee date extended . తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2026 సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు .చేశారు.
Telangana 10th exams 2026 fee date extended .
SSC, OSSC, VOCATIONAL PUBLIC EXAMINATION MARCH 2026 కి సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పరీక్ష ఫీజు 125/- రూపాయాలుగా నిర్ణయించారు. మూడు సబ్జెక్టులకు 110/- రూపాయలుగా నిర్ణయించారు. వోకేషనల్ విద్యార్థులకు 125/- తో పాటు 60/- రూపాయలు అదనంగా కట్టవలసి ఉంటుంది.
- ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 20 వరకు,
- 50/- రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు,
- 200/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు,
- 500/- రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కలదు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
