BIKKI NEWS (NOV. 13) : Schools must take permission for Outing of students. పాఠశాలల నుండి విద్యార్థులను బయటకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా జిల్లా విద్యాధికారి అనుమతి ముందస్తుగా తీసుకోవాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Schools must take permission for Outing of students
వివిధ కారణాల తో విద్యార్థులను బయటకు తీసుకెళ్లే ముందు అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
తాజాగా ఓ స్కూల్ విద్యార్థులు పాఠ్యపుస్తకాలను ఆటో ట్రాలీలో మండల కేంద్రం నుంచి తమ పాఠశాలకు తరలిస్తుండగా ఆటో ట్రాలీ బోల్తా కొట్టి విద్యార్థులకు గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
