BIKKI NEWS (NOV. 13) : Today private educational institutions Bandh in old Warangal district. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ కు WADUPSA పిలుపునిచ్చింది.
Today private educational institutions Bandh in old Warangal district
విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ ఇవాళ హన్మకొండ, వరంగల్, భుపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని కోరింది.
ఓం విద్యార్థి సంఘం నాయకులు చందాల కోసం వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడి చేయడంపై హనుమకొండ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
