BIKKI NEWS (NOV.11) : NPCIL JOB NOTIFICATION. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 122 డిప్యూటీ మేనేజర్, హిందీ ట్రాన్సలేటర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
NPCIL JOB NOTIFICATION.
ఖాళీల వివరాలు :
- డిప్యూటీ మేనేజర్ (హెచ్ఎర్)-31
- డిప్యూటీ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ)-48
- డిప్యూటీ మేనేజర్ (సీ-ఎంఎం) – 34
- డిప్యూటీ మేనేజర్(లీగల్)-01
- జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్-18
దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి నవంబర్ 27 వరకు అవకాశం కలదు
వేతనం :
- డిప్యూటీ మేనేజర్ – 56,100/_
- హిందీ ట్రాన్స్లేటర్ : 35,400/-
వయోపరిమితి :
- డిప్యూటీ మేనేజర్ – 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
- హిందీ ట్రాన్స్లేటర్ : 21నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
వెబ్సైట్ : https://npcilcareers.co.in
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
