BIKKI NEWS (NOV. 09) : CP GET 2025 3rd PHASE SEAT ALLOTMENT. సీపీ గెట్ 2025 మూడో దశ సీటు అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది . కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు తమకు వచ్చిన సీటు వివరాలను చెక్ చేసుకోవచ్చు.
CP GET 2025 3rd PHASE SEAT ALLOTMENT.
రాష్ట్రంలో ఉన్న ప్రధాన యూనివర్సిటీలో పరిధిలో పీజీ, పీజీ డిప్లొమా, ఎంఈడి, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కొరకు ఈ దశలో సీట్లు కేటాయించారు.
CPGET 2025 3rd PHASE SEATS LINK

