CONTRACT JOBS – జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాబ్స్

Contract jobs - జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాబ్స్ - bikki news

BIKKI NEWS (NOV. 05) : Contract jobs in jangoan govt medical college. జనగాం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

Contract jobs in jangoan govt medical college

ఖాళీల వివరాలు :

  • ప్రోపెసర్ – 04
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 12
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 13
  • సీనియర్ రెసిడెంట్ – 23

అర్హతలు : పోస్ట్ ను అనుసరించి అర్హతలు కలవు

వయోపరిమితి : మార్చి 31 – 2025 నాటికి 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం :

  • ప్రోపెసర్ – 1,90,000/-
  • అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
  • సీనియర్ రెసిడెంట్ – 1,06,461/-

ఎంపిక విధానం : విద్యా అర్హతలు, అనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు

ఇంటర్వూ తేదీ : నవంబర్ 06 – 2025

చిరునామా : ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్,‌ ప్రభుత్వ మెడికల్ కళాశాల, 2వ అంతస్తు,‌ ఎంసీహెచ్ సెంటర్, చంపక్ హిల్స్, జనగాం

వెబ్సైట్ : https://gmcjangaon.org

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →